Wednesday, April 6, 2016

Free TB SPINE Surgery in Hyderabad Hospitals information



Free TB SPINE Surgery in Hyderabad Hospitals information

TB SPINE Surgery in Hyderabad-


మన తెలంగాణ/ఆంద్ర్హప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు బి.పి.యల్. కుటుంబాలకు మాత్రమే కాకుండా పింక్ కార్డు దారులు కూడా ఆరోగ్యశ్రీ  ఉచిత ఆరోగ్యసేవలను అందించడంకోసం ఏర్పాటు చేసిందే తెలంగాణ ఆరోగ్యశ్రీ...... ఇప్పటికే  ఈ పధకం ద్వార అత్యవసర సమయంలో కొన్ని కోట్ల కుటుంబాలను రోడ్డున పడకుంట ఆదుకుంటున్న ఏకైక గొప్ప ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ ...

 తెలంగాణ/ ఆంద్ర్హప్రదేశ్  రాష్ట్రంలోని ఏ ఓక్క కుటుంబం కూడా ఆపద సమయంలో ఆర్దికంగా నష్టపోకుండా ఉండాలనే దృడసంకల్పంతో ఈ ఆరోగ్యశ్రీ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది

 ఒక్క మాటలో చెప్పాలంటే పేదోడికి ప్రవేట్ వైద్యశాలలు
రెడ్ కార్పెట్ వేసి మరి ఆరోగ్య సేవలను అందిస్తున్నారు అంటే అది కేవలం ఆరోగ్యశ్రీ పధకం ద్వారానే
.
 దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికి ఆరోగ్యశ్రీ సేవలను ఎలాపొందాలో తెలియక పోవడం.


ప్రవేట్ హాస్పిటల్లలో  ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ రేషను కార్డు లేకపోయీనా ఆరోగ్యశ్రీ సేవలను పొందవచ్చు..9989704849

                                       THIS SURGERY FREE FOR ALL TELANGANA AND                                      ANDRHAPRADHESH   RESIDENCE.....ONLY... UNDER  AROGYASREE

         REQUIRED DOCUMENTS;
RATION CARD  / VOTER CARD / AADAR CARD / DRIVING LICENSE /  SCHOOL ID  CARD / AAROGYASREE CARD / CAST CERTIFICATE .
          .ANY ONE DOCUMENT REQUIRED.



                                  
  • Diagnosis Reports
  • MRI Reports





 IN HYDERABAD PRIVATE HOSPITALS FREE SURGERY   
For more details please contact:
.... GRM SEVA SAMITHI  
MALLESH  9989704849...       

4 comments:

TPA NETWORK SERVICE HOSPITALS IN HYDERABAD INFORMATION

  TPA BEST SERVICE HOSPITALS IN HYDERABAD  INFORMATION  MEDI ASSIST INDIA PVT. LTD.  DEDICATED HEALTH SERVICES. E-MEDITEK HEA...