free surgery for closed hip fracture hyderabad private AAROGYASRI hospitals informetion
మన తెలంగాణ/ఆంద్ర్హప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు బి.పి.యల్. కుటుంబాలకు మాత్రమే కాకుండా పింక్ కార్డు
దారులు కూడా ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్యసేవలను అందించడంకోసం ఏర్పాటు చేసిందే తెలంగాణ
ఆరోగ్యశ్రీ...... ఇప్పటికే ఈ పధకం ద్వార అత్యవసర సమయంలో కొన్ని కోట్ల కుటుంబాలను రోడ్డున
పడకుంట ఆదుకుంటున్న ఏకైక గొప్ప ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ ...

తెలంగాణ/ ఆంద్ర్హప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఓక్క కుటుంబం కూడా ఆపద సమయంలో ఆర్దికంగా
నష్టపోకుండా ఉండాలనే దృడసంకల్పంతో ఈ ఆరోగ్యశ్రీ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది
నష్టపోకుండా ఉండాలనే దృడసంకల్పంతో ఈ ఆరోగ్యశ్రీ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది
ఒక్క మాటలో చెప్పాలంటే పేదోడికి ప్రవేట్ వైద్యశాలలు
రెడ్ కార్పెట్ వేసి మరి ఆరోగ్య సేవలను అందిస్తున్నారు అంటే అది కేవలం ఆరోగ్యశ్రీ పధకం ద్వారానే
.
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికి ఆరోగ్యశ్రీ సేవలను ఎలాపొందాలో తెలియక పోవడం.
ప్రవేట్ హాస్పిటల్లలో ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ రేషను కార్డు లేకపోయీనా ఆరోగ్యశ్రీ సేవలను పొందవచ్చు..
THIS SURGERY FREE FOR ALL TELANGANA AND ANDRHAPRADHESH RESIDENCE.....ONLY... UNDER AROGYASREE
REQUIRED DOCUMENTS;
RATION CARD / VOTER CARD / AADAR CARD / DRIVING LICENSE / SCHOOL ID CARD / AAROGYASREE CARD / CAST CERTIFICATE .
.ANY ONE DOCUMENT REQUIRED.
IN HYDERABAD CORPORATE HOSPITALS FREE SURGERY CALL..
PLEASE CONTACT FOR MORE INFORMATION .... GRM SEVA SAMITHI..
.G. MALLESH ..9989704849.
ప్రధానంగా తుంటి ఎముక (హిప్ ) ఒక బంతి రూపంలో సాకెట్ లో ఇమిడి
జాయింట్ గా ఉండటం వలన కాలు మలవడానికి ,తిప్పడానికి ,పైకి
లేపటానికి వీలుగా ఉంటుంది
జాయింట్ గా ఉండటం వలన కాలు మలవడానికి ,తిప్పడానికి ,పైకి
లేపటానికి వీలుగా ఉంటుంది
తుంటి ఎముక ఎగువ బాగంలో విరగడం . విరిగిన బాగంలో మధ్యగల గ్యా బ్
ను బట్టి ఎంత ఫోర్సు తో గాయబడ్దరో తెల్సుకోవచ్చు .
ను బట్టి ఎంత ఫోర్సు తో గాయబడ్దరో తెల్సుకోవచ్చు .
ముఖ్యంగా మూడు భాగాలుగా తుంటి ఎముక విరగడం మనం ఎక్కువగా
చూస్తుంటాము .
చూస్తుంటాము .
1. ఇంట్రకాప్సులార్ ఫ్రాక్చర్ . 2. intertrochanteric ఫ్రాక్చర్ ..
3. subtrochanteric ఫ్రాక్చర్ .
డాక్టర్ గారు పరిశీలించిన తర్వాత ఏ రకమైన ఫ్రాక్చర్ కి దానికి సరిపడా
శస్త్ర చికిత్స నందిస్తారు .
శస్త్ర చికిత్స నందిస్తారు .
ఉదాహరణకు ... hip screw, individual screws, total hip replacement, intramedullary nail, interlocking screws, locking plate.etc.
No comments:
Post a Comment