Friday, April 22, 2016

aarogyasri services use for pink card holders also


పింక్ కార్డు దారులు కుడా ఆరోగ్యశ్రీ సేవలను

పొందవచ్చు

అత్యవసర సమయంలో మన శరీరంలోని 

చేతులు, కాళ్ళు, మోకాలి చిప్ప

వెన్నుపూస, విరిగినప్పుడు మరియు 

మెదడు, గుండె శాస్త్ర చికిస్థలను ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలను

పొందుట గురించి


  మన తెలంగాణ/ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వాలు బి.పి.యల్. కుటుంబాలకు 

మాత్రమే కాకుండా పింక్ కార్డు దారులు కూడా ఆరోగ్యశ్రీ  ఉచిత 

ఆరోగ్యసేవలను అందించడంకోసం ఏర్పాటు చేసిందే తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ 

ఆరోగ్యశ్రీ......ఇప్పటికే  ఈ పధకం ద్వార అత్యవసర సమయంలో కొన్ని కోట్ల

 కుటుంబాలను రోడ్డున పడకుంట ఆదుకుంటున్న ఏకైక గొప్ప ప్రభుత్వ

 పథకం ఆరోగ్యశ్రీ ...


 తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలోని ఏ ఓక్క కుటుంబం కూడా ఆపద 

సమయంలో ఆర్దికంగా నష్టపోకుండా ఉండాలనే దృడసంకల్పంతో ఈ

ఆరోగ్యశ్రీ పధకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది


 ఒక్క మాటలో చెప్పాలంటే పేదోడికి ప్రవేట్ వైద్యశాలలు

రెడ్ కార్పెట్ వేసి మరి ఆరోగ్య సేవలను అందిస్తున్నారు అంటే అది కేవలం

 ఆరోగ్యశ్రీ పధకం ద్వారానే
.
 దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికి ఆరోగ్యశ్రీ సేవలను 

ఎలాపొందాలో తెలియక పోవడం.

ప్రవేట్ హాస్పిటల్లలో  ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ రేషను కార్డు లేకపోయీనా ఆరోగ్యశ్రీ

 సేవలను పొందవచ్చు..

        ఎలాగంటే.?....... ఏదైనా ప్రమాదవషత్తు కాలో,చెయ్యో విరిగి ప్రైవేటు 

హాస్పిటల్ లో చేరినప్పుడు మిమ్ముల్ని పరీక్ష చేసిన డాక్టర్ విరిగిన బాగానికి 

శాస్త్ర చికిస్థ చేయాల్సి వస్తే ఆ శాస్త్ర చికిస్థ ఆరోగ్యశ్రీ జాబితాలో ఉంటే  మీ వద్ద 

 ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ కార్డు లేకపోయిన ఏ దేని ప్రభుత్వ సంస్థల  గుర్తింపు 

కార్డు అంటే ఉదాహరణకు...

 పింక్ కార్డు / పాన్  కార్డు  / ఆధార్ కార్డు / వోటర్  కార్డు  / డ్రైవింగ్ లైసెన్సు / 

బ్యాంకుపాస్ బుక్ / పోస్టాఫీసు పాస్ బుక్  /  పాస్ పోర్ట్ / స్కూల్ ఐ డి కార్డు / 

వికలాంగుల ద్రువికరణ పత్రము / కార్మిక శాఖా గుర్తింపు కార్డు.. / చిన్న

 పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ మొ.. వి. 

వీటిలో ఏదేని ఒక దృవపత్రం మరియు డాక్టర్ దృవీకరణ పత్రాలను తీసుకోని

  రోగి నేరుగా  సి యం క్యాంపు ఆఫీస్ కి వెళ్లి  సి యం సి ఓ రిఫరల్ కార్డు 

పొందవచును....... ఈ సి యం సి ఓ కార్డు ను ప్రైవేటు హాస్పటల్ లోని 

ఆరోగ్యశ్రీ కౌంటర్ లో ఇస్తే సరిపోతుంది... పూర్తిగా  వైద్య సేవలను  ఉచితంగా 

పొందవచ్చును...... 9989704849

No comments:

Post a Comment

TPA NETWORK SERVICE HOSPITALS IN HYDERABAD INFORMATION

  TPA BEST SERVICE HOSPITALS IN HYDERABAD  INFORMATION  MEDI ASSIST INDIA PVT. LTD.  DEDICATED HEALTH SERVICES. E-MEDITEK HEA...